Jun 8, 2012

right to information act


సమాచారం కోసం దరఖాస్తు

తేదీ............................
ప్రజా సమాచార అధికారి / సహాయ ప్రజా సమాచార అధికారి
కార్యాలయం పేరు : .....................................
చిరునామా : .........................................

పౌర సమాచార అధికారికి:
సమాచార హక్కు చట్టం 2005 సెక్షను 6(1) ప్రకారం కింది సమాచారం తెలుగులో లిఖిత పూర్వకంగా, ధ్రువీకరించి ఇవ్వగలరు.







(లేదా) కింది పనులు, రికార్డులు స్వయంగా తనిఖీ చేయాలనుకుంటున్నాను. తగిన సమయం, తేదీ, స్థలం తెలుపగలరు. ఆ సమయంలో అవసరమైన సామగ్రి ధ్రువీకృత నమూనాలు ఇవ్వగలరు.


(లేదా) ............................................. తేదీన మీ కార్యాలయంలో ...............................పై ఇచ్చిన ఆర్జీ / ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలు, రోజువారీ ప్రగతి, అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఫైల్ నోట్స్ ధ్రువీకరించి పంపగలరు.


దరఖాస్తు రుసుము రూ. .................. నగదు / డిమాండ్ డ్రాఫ్టు / బ్యాంకర్స్ చెక్కు / ఇండియన్ పోస్టల్ ఆర్డరు / కోర్టు ఫీ స్టాంపులు (వివరాలు) .......................... సమాచార హక్కు చట్ట నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నాను. రశీదు ఇవ్వగలరు.  కృతజ్ఞతలు.
భవదీయ

దరఖాస్తుదారు సంతకం
పేరు: ...................................
చిరునామా
...................................
.....................................
ఫోన్ నెం: ......................................

1 comment:

  1. Upon graduation from a DVM program, you will need to become licensed before practicing in the area. For more ideal details about veterinary schoolsu, visit this web.

    ReplyDelete