సమాచారం కోసం దరఖాస్తు
తేదీ............................
ప్రజా సమాచార అధికారి / సహాయ ప్రజా
సమాచార అధికారి
కార్యాలయం పేరు :
.....................................
చిరునామా :
.........................................
పౌర సమాచార అధికారికి:
సమాచార హక్కు చట్టం 2005 సెక్షను 6(1)
ప్రకారం కింది సమాచారం తెలుగులో లిఖిత పూర్వకంగా, ధ్రువీకరించి ఇవ్వగలరు.
(లేదా) కింది పనులు, రికార్డులు
స్వయంగా తనిఖీ చేయాలనుకుంటున్నాను. తగిన సమయం, తేదీ, స్థలం తెలుపగలరు. ఆ సమయంలో అవసరమైన
సామగ్రి ధ్రువీకృత నమూనాలు ఇవ్వగలరు.
(లేదా)
............................................. తేదీన మీ కార్యాలయంలో
...............................పై ఇచ్చిన ఆర్జీ / ఫిర్యాదులపై తీసుకున్న చర్యల
నివేదికలు, రోజువారీ ప్రగతి, అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఫైల్ నోట్స్ ధ్రువీకరించి పంపగలరు.
దరఖాస్తు రుసుము రూ. ..................
నగదు / డిమాండ్ డ్రాఫ్టు / బ్యాంకర్స్ చెక్కు / ఇండియన్ పోస్టల్ ఆర్డరు / కోర్టు
ఫీ స్టాంపులు (వివరాలు) .......................... సమాచార హక్కు చట్ట నిబంధనల
ప్రకారం చెల్లిస్తున్నాను. రశీదు ఇవ్వగలరు.
కృతజ్ఞతలు.
భవదీయ
దరఖాస్తుదారు
సంతకం
పేరు:
...................................
చిరునామా
...................................
.....................................
ఫోన్ నెం:
......................................