మొట్ట మొదటి సారిగా , నిజామాబాద్ జిల్లాలో మొదలైన ఈ అంతర్జాలపు సమాచారం మున్ముందు మరింత వేగంగా , మన వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ యొక్క ప్రగతిని ముందుకు తీసుకు వెళ్తుందని తెలియపరుస్తూ దానికి మీ అందరి కృషి , మరియు ప్రోద్భలం నాకు అందించాలని , మీకు తెలిసిన ఎ సమాచారాన్నయినా క్రింది చిరునామాలకు పంపిస్తే దాన్ని ఈ అంతర్జాలపు వేదిక పైన ప్రపంచమంతా వీక్షించేలా పొందు పరుస్తానని విన్నవించుకుంటున్నాను.
క్రింది చిరునామాలకు మీరు ఏదైనా సమాచారం పంపించవచ్చు ......
యస్. శ్రీనివాస్ రావు (వెటర్నరీ అసిస్టెంట్ )
(ప్రెసిడెంట్)
వెటరినరీ అసిస్టెంట్ అసోసియేషన్.నిజామాబాద్
౦/౦ సంయుక్త సంచాలకులు (ప.సం .శా)
కోటగల్లి , శివాజీనగర్.
నిజామాబాద్ జిల్లా. 503001 .
ఫోను నంబరు :9866338798 , 9494429348.
Hi Srinivas,
ReplyDeleteThis nice idea ..
Great work man
regards